6, జనవరి 2012, శుక్రవారం

విడి సరులు - 2

కవికి అహంకారముండ వచ్చునా? ఉండకూడదు. కాని రాజసం ఉంటుంది. ఇది సహజం. రాజసం లేకపోతే కవి మంచి పద్యాలు వ్రాయ లేడు

ఆ. వె. రాజసము లేక కవిరాజు వ్రాయ గలడె
పద్య మెద్దేని నవరస హృద్యముగను
ఒప్పిదంబైన తన పురి విప్పకుండ
నృత్య మొనరింప నేర్చునే నెమలి తలప

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి