ఆచర్ర్య వి.ఎల్.ఎస్ భీమశంకరం గారు రచించిన పద్య గ్రంథములు
- "రసస్రువు" - ఛందోవైవిధ్య కావ్యం. [ప్రచురణ:1998, రెండొవ ప్రచురణ:2006]. వెల: రు.100/-.
- "శివానాందమందహాసం" - సర్వ 'ల' కార అంత్యప్రాసాలంకార సీసమాలికా బంధ ద్విపదమాలిక (సుమారు 4,000 ద్విపదలు). [ప్రచురణ:2004]. వెల: రు.200/-.
- "దక్షా రామ భీమేశ్వర స్తవం" - మకుట యుక్త మత్తేభ, శార్దూల విక్రీడిత సతాధిక స్తవం (వ్యాఖ్యాన సహితం). [ప్రచురణ:2006]. వెల: రు 70/-.
- "శ్రీ రామ నీ నామ మేమి రుచిరా!" - సాంఘిక పద్యకావ్యం. [ప్రచురణ:2006]. వెల: రు.60/-.
- "శ్రీ దక్షా రామ భీమేశ్వర శతకము" - కేవలం పద్యములు. వెల: రు.30/-.
- "శ్రీ దక్షా రామ భీమేశ్వరోదాహరణ కావ్యం" - పురాతన ఛందోబద్ధ కావ్యం. [ప్రచురణ:2009]. వెల: రు.100/-.
- "ఆత్మీయ కవితా కదంబం" - 25 పద్యఖండికల సంకలనం. [ప్రచురణ:2010]. వెల: రు.150/-.
- "భీమ శతకం" - "విమల సుగుణధామ వేము భీమ!". 150 ఆటవెలది పద్యములు. [ప్రచురణ:2010]. వెల: రు.30/-.
పై గ్రంథములు వలయువారు ఈ క్రింది చిరునామాను సంప్రదింప గలరు:
వి.ఎల్.ఎస్ విఙ్ఞాన, సారస్వత పీఠం
తార్నాక హౌస్, 12-13-75, 4వ వీధి,
తార్నాక, హైదరాబాదు - 500 017.
ఫోన్ : 91-98495 63500
ఫోన్ : 91-98495 63500
Respected Sir,
రిప్లయితొలగించండిKindly provide us the contact phone number to get copies of above publications.
Regards
Radha krishna
వి.ఎల్.ఎస్ విఙ్ఞాన, సారస్వత పీఠం
తొలగించండితార్నాక హౌస్, 12-13-75, 4వ వీధి,
తార్నాక, హైదరాబాదు - 500 017.
ఫోన్ : 91-98495 63500